Powered By Blogger

Monday, August 27, 2012

Kiran Kumar Reddy - Expectations


నాకు ఒక్క సంవత్సరం టైం ఇస్తే ఆలోచిస్తాను
రెండు సంవత్సరాల టైం ఇస్తే ఆక్షన్ లోకి దిగుతాను
మూడు సంవత్సరాల టైం ఇస్తే ముగించేస్తాను.
--- కిరణ్ కుమార్ రెడ్డి 
పక్కన ఉన్న పది మంది మినిస్టర్లు లెక్క చెయ్యరు అన్నారు, ఐప్పుడు ఒక్కొక్కడు దడుచుకు చస్తున్నారు. ఎప్పుడు నోటీసు వస్తుందా, ఎప్పుడు లోపాలకి పోవాల్సి వస్తుందా అని.

భూపతి బాబు ని అడ్డం పెట్టుకుని మందు అమ్ముకునే మందు మంత్రులు, వ్యాపారులను జల్లెడ పట్టాడు. అమ్మో అంటూ ఢిల్లీ విధుల్లోకి చేరాల్సిన అవసరం ఏర్పడింది మన మంత్రులకు.

న్యాయము, ధర్మమూ అంటూ ఉపన్యాసాలు వల్లే వేసే చిరంజీవి గారి కూతురు ఇంట్లో 35 కోట్ల కరెన్సీ కట్టలు దొరికాయి, మన MP గారు ఢిల్లీ విధుల్లో అడుక్కునే పరిస్తితి.

ఒక మంత్రిని లోపల వేసి చట్టానికి ఎవరు అతీతులు కారు, ఒక్కొక్కరిని లోపాలకి పంపిస్తా అంటూ తమ మంత్రులు, రాష్ట్రము లో బుగ్గల పార్టీ అద్యక్షుడికి నిర్మొహమాటం గా సంకేతాలు ఇచ్చాడు.

మా తండ్రి కారణంగా కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు అంటూ ఉరురా తిరుగుతున్నా చోట మోట లీడర్లకు, మీ తాత ని బొక్కలోనుంచి బయటకు తెచ్చింది మా నాన్న, మీ కుటుంబానికి MLA అంటే తెలినప్పుడే మేము రాజకీయాల్లో ఉన్నాము, మేరు మాకు కొట్టగా రాజకీయం నేర్పేది ఏంటి అని సొంత జిల్లాలోనే తోడ గొట్టాడు.

అన్ని మంచి సకునలతో రాష్ట్రము లో నాయకుడుగా ఎదుగుతున్న కిరణ్ కుమార్పె రెడ్డి, పేరుగుట విరుగుట కొరకే లాగే తగ్గకుండా, ఇలాగె తప్పు చేసిన ప్రతి నా కొడుకుని బొక్కలోతోచి నాయకుడు కి తప్పుడోల్లోకి తేడ జనాలకు అర్ధం అయ్యేటట్టు చేస్తాడు అని ఆశించటం లో తప్పు లేదు ఏమో.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.