అనగనగా ఒక మహానేత ఆ మహానేతకి ఒక కూతురు ఒక యువ నేత. ఒక్కొక్కరిది ఒక్కో పద్దతి. అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే, మనకు తెలిసిందే. మహానేత గారు బాగానే కస్టపడి, రాష్ట్రము మొత్తం నడిచి పాలించే స్తాయికి వచ్చాడు. వచ్చిందే తడువు తన కూతురు కూడా మహా స్తాయిలో ఉండాలి అని అనుకున్నాడు. కూతురికి కూడా ఒక ఆలోచన వచ్చింది, మన దేశం లో అనాధ పిల్లలు చాల మంది ఉన్నారు, వాళ్ళకు దిక్కు లేకుండా పోయింది, కలకత్తా లో మదర్ తెరెసా లాగా మనము కూడా మంచి పనులు చేద్దాము అని ఒక పెద్ద ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఆ ట్రస్ట్ ఏర్పాటుకు అయితే పెద్ద కర్చు కాదు కాని, పిల్లను పెట్టటానికి చక్కటి షామీర్ పేట దగ్గర స్తలం ఉంటె బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది.
మహానేత గారి కుతురాయే, ఆలోచనే తడువు, పెద్దాయన దగ్గరకి వెళ్లి తనకు వచ్చిన ఆలోచన వివరించింది. తండ్రి గారు కూడా కూతురి గారి ఆలోచనతో ఏకీభవించి, కూతురు ఎక్కడికో వెళ్తుంది అని తన కనుసన్నల లో నడిచే ప్రబుత్వాన్ని ఆదేశించాడు. ఆఘమేఘాల మీద ప్రబుత్వ స్తలం 18 ఎకరాలు రాసిచ్చాడు. అంత మన మంచికే.
నాలుగేళ్ళు గడిచాయి, 18 ఎకరాలలో ఒక ఎకరం స్తలం లో చర్చి వెలిసింది. వారం వారం ప్రార్ధనలు అయితే అవుతున్నాయి, 200 మంది ప్రార్ధనలు, దీవెనలు కొనసాగుతున్నాయి, కాని అనాధ పిల్లలే కరువయ్యారు. మనకున్న లెక్క ప్రకారం 18 మంది ని చూస్తున్నారు.
ఐప్పుడు లేగిసిన ప్రబుత్వం ఎక్కడ మనము ఏదన్న చెయ్యొచ్చు అని బావించి నోటీసు పంపింది. మన Krishna Mohan గారు కొంచం సయం చేస్తే ప్రబుత్వ పత్రాలు తెప్పించ గలను.
నేనేదో బయపద్దను పేర్లు చెప్పకుండా అని బావించకండి, పైన కదా లో పత్రాలు తెలీకపోతే ఒక్క కామెంట్ కొట్టిన జవాబు చెప్పేస్తాను.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.