Powered By Blogger

Sunday, June 24, 2012

Jagan with JD



ని వెనక సోనియా ఉంటె నా వెనుక మా నాన్న ఉన్నాడు - జగన్ బాబు

దంకి ఇస్తే దడుశుకోనీకి నేనేమన్నా తుటుంబార్ గాడిని అనుకున్నవ్రా చర్లపల్లి కి వెళ్ళే బండి ఎక్కించండి - జాయింట్ డైరెక్టర్

అంత నోటి దూల.. నాక్కూడా కొంచెం అదే ..కానీ నీ అంత కాదు సుమీ - నిమ్మగడ్డ ప్రసాద్.

ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసుకుని పార్టీని నిలబెట్టుకునే అవకాసం ఇవ్వండి - జగన్ బాబు.

అబే ఓ సాలె...నీకు ఛాన్స్ ఇయ్యనీకి నేనేమన్నా ప్రొడ్యూసర్ గాన్నా బె.. -- జాయింట్ డైరెక్టర్ 

వస్తాడు మా బాబు ఈ రోజు, రాణే వస్తాడు మా బాబు ఈ రోజు. - గాలి జనార్ధన్ రెడ్డి

చిన్నప్పుడు నుంచి నీతోనే ఉన్నాను అన్నా ఏర్పాట్లు చూడటానికి నిన్నే వచ్చా, నాకు ఒక దుప్పటి, దిండు ఇచ్చారు, నువ్వు వాడుకో అన్న - మంగలి కృష్ణ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.