నా మిత్రులు చాల మంది తెలివైన ప్రశ్ననే లేవనెత్తారు. అప్పట్లో సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషాన్ అనే వారు కదా ఇప్పుడు పక్షపాతం లేకుండా న్యాయం చేసే వ్యవస్థ అయ్యిందా అని?
తెలుగు దేశం అభిమానుల ద్రుష్టి లో అది ఇప్పటికి కాంగ్రెస్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషాన్ మాత్రమే. పోయినేడు జైలు కెళ్ళిన కనిమౌలి బయటకు రాలేదా, రాజ బయటకు రాలేదా రేపు జగన్ బాబు బయటకి రడా. కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసి కూడా జైలు కేల్లకుండా ఆ వ్యవస్థ ని నాశనం చేసి పారేసారు. తమ గుంపుని ఒక తాటి పైకి తెచ్చుకోటానికి వాడె పరికరమే సిబిఐ.
మహా నేత గారు పరిటాల హత్య కేసు లో సిబిఐ ఎంక్వయిరీ వెయ్యగని నిస్పక్షపాతం గా దర్యాప్తు చేపిస్తున్నాము అని చంకలు గుడ్డుకున్నది మేరె. ఇప్పుడు జగన్ బాబు మిధ కేసు వెయ్యగానే కొత్తగా సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషాన్ అని మాట మార్చింది మేరె. అప్పట్లో పరిటాల హత్య కేసు లో గెస్ట్ హుసే కెళ్ళి వాంగ్మూలం తీసుకుంటే మా వాడి సత్తా అని కులికింది మేరె. చేసిన పాపాలు ఉరికే పోతాయ ఏంటి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.