Powered By Blogger

Sunday, June 24, 2012

Political FOOLS.


రాష్ట్రము లో ప్రతి ఒక్కరు అట ఆడుతున్న అనుకుంటున్నారు, ఇప్పటికే అరటి పండు అయ్యిన వాళ్ళు కూడా ఆటగాళ్ళ లాగా ఫొస్ కొడుతున్నారు, అసలు అట మొదలెట్టింది ఎవరు, ఆడేది ఎవరు, ఈ అట వాళ్ళ ఎవరికీ ప్రయోజనం ఉంటుంది.

మన అన్న హజారే గారు ప్రతి నెల దీక్ష అంటూ నానా గొడవ చేస్తున్నాడు, అతడిని పట్టలేకపోతున్నారు మన కాంగ్రెస్ యోధులు. అది మనందరికి పక్క వాళ్ళు ఆచరిస్తే బాగుండు అనిపించే కరప్షన్ అయ్యే, అందరు పోవాలి పూర్తిగా పోవాలి అని నానా గగ్గోలు పెట్టె విషయము. పోనీ ఆచరిద్దామా అంటే అది చాల కష్టదాయకం, మన పక్కన ఉన్న UPA లో ప్రతి ఒక్కడు ఆ కేసులో ఇరుక్కుంటాడు. రాజకీయమే నడవని పరిస్తితి.

సోనియా గాంధీ గారికి తన కొడుకు ఢిల్లీ గద్దె ఎక్కటానికి ఇది చాల ఇబ్బందికరంగా మారింది. ఏదో ఒక పావుని త్యాగం చెయ్యక తప్పని పరిస్తితి. ఒక్కో పావుని వదలటం మొదలెట్టింది. A రాజ, కనిమౌలి, సురేష్ కల్మాడీ లాంటి వాళ్ళను వదిలిన పూర్తిగా వదలలేని పరిస్తితి. మనకు తమిళ్ నాడు లో బలం చాల ముక్యం. ఈ పరిస్తితిలో 10 లక్షల ఆస్తి పన్ను కట్టే ఒక మహా నేత కుమారుడు ఇవ్వాళ 170 కోట్లు పన్ను కట్టే స్తాయి లో కనిపించాడు. దేశం మొత్తానికి తెలియాలి అంటే సైనాధిపతి స్తాయి మనిషి కావాలి అనుకున్న సోనియాకు అవకాసం అంది వచ్చినట్టు అయ్యింది, పైగా రాష్ట్రము లో సొంత కుంపటి అంటూ కాంగ్రెస్ కి కొరకరాని కొయ్య అయ్యాడు. 

జగన్ బాబుకి తనే పెద్ద అతగాడిని అనే నమ్మకం ఎక్కువ. కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న డబ్బు, అధికారం లేకపోతే దూరం అయ్యే రాబడి, తన పక్కన ఉండే ఒక్కొక్కరు చేజారిపోయే పరిస్తితి, ఈ పరిస్తితి లో సభ ముకంగా తెలుగు దేశం మిధ సవాళ్ళు విసిరి ప్రబుత్వం నా కనుసన్నల్లో నడుస్తుంది అని చెప్పుకు తిరిగిన ఘమ్బిర్యం, వెరసి ఎన్నికలకు వెళ్ళాల్సిన పరిస్తితి. జగన్ బాబు గొడవ కంటే ముందే మహానేత రాష్ట్రము లో తమ పరిస్తితి అవగాహనా కి వచ్చి ప్రజరజ్యాన్ని ఆకర్షించి కొడుక్కి అన్యాయం చేస్తాడు అని జగన్ బాబు ఉహించలేదు. రాష్ట్రము మొత్తం ఎన్నికలు వస్తాయి అనుకుంటే, వచ్చింది 18 .

కాంగ్రెస్ కి ఇవ్వాళా జరిగే ఎన్నికల్లో గెలుపు ఓటములతో పెద్ద ఇబ్బంది ఏమి లేదు. రేపు వచ్చే పర్లేమేంట్ ఎన్నికలే ముక్యం. ఎప్పుడే సైనికుడిని, అతడితో పటు కొందరు సిపాయిలు (మంత్రులను) జైలు లో వెయ్యటం వాళ్ళ కొంత క్లీన్ ఇమేజ్ తెచ్చుకుని రేపు జరిగే ఎన్నికల్లో మేము మా పాలనా లో ఉన్న రాష్ట్రము లో తప్పుని పూర్తిగా కదిగేసము, దానికోసం సొంత సైనదిపతి, సైనికులను కూడా జైలు కు పంపాము అని చెప్పుకుంటే, కనీసం ప్రచారం లో మంచి అస్త్రం చేతికి చిక్కినట్టే. 

ఇవ్వాళా మనము ఆలోచిస్తున్నట్టు ఇది ఇవ్వాల్టి గొడవ కాదు, రేపటి గొడవ, రేపు ప్రజల ముందుకు రావాలి అంటే ఇవ్వాళా బలిదానాలు తప్పవు. జగన్ బాబు రేపు అన్ని సీట్లలో అదృష్టం కొద్ది గెలిచినా తుది గెలుపు ముమ్మాటికి కాంగ్రెస్దే. బహుశా దనిన అవససలు అవే రావు ఏర్పరుచుకోవాలి అని అంటారేమో. కాంగ్రెస్ ఇలాగే, రాష్ట్రము లో ఉన్న మలినాన్ని కడిగితే, మనకు మంచిదే, మన రాష్ట్రము కూడా ఏదో ఒక దానిలో మొదటి స్తానానికి చేరుద్ది.

కాంగ్రెస్ పోనీ బుద్ది తెచ్చుకోకుండా మల్లి రాష్ట్రము దానిలో ఉన్న 20 స్తనాలు అంటూ కక్కుర్తి పడితే రేపు దేసవాలి ఎన్నికల్లో చెప్పుకోటానికి ఏమి లేదు, సోనియని త్యాగం చేస్తే తప్ప జనాల్లో జాలి పుట్టని పరిస్తితి. 

పోయిన ఎన్నికల్లో మెగాస్టార్ కనీసం రాష్ట్ర స్తాయి ఎన్నికల్లో అరటి పండు అయ్యాడు, ఇప్పుడు మరి ఉప ఎన్నికల్లో అరటి పండు అయ్యేది ఎవరో.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.