1999 - 2000 నేను APSEB , మన రాష్ట్ర విద్యుత్ శాఖలో చాల మార్పులు జరుగుతున్నా సమయములో పే ఆఫీసర్ గా సూర్యప్రకాష్ గారు అని ఒక పెద్దాయన ఉండే వారు, ఆ ఏడో, ఆ తరువాత ఏడో రిటైర్ అయ్యారు. చాల మంచి వారు. నాకు తెలిసి విద్యుత్ శాఖలో అంతటి నిజాయతి పరుడు లేదు.
ఒక రోజు జరిగిన విషయము నేను ఎప్పటికి మరిచిపోలేను. నా అద్వేర్టైసేమెంట్ బిళ్ళ కోసమని అయన ముందు కుర్చుని అడుగుతూ ఉన్నాను, ఒక అకౌంట్ ఆఫీసర్ వచ్చి, సార నేను నిన్న యాదగిరి గుట్టకి వెళ్ళాను, దర్సనం చాల బాగా అయ్యింది, మేకు ప్రసాదం తెచ్చాను అని ప్రసాదం టేబుల్ మిధ పెట్టారు.
సూర్యప్రకాష్ గారు వెమ్మటే నిల్చొని, ఆ ప్రసాదాన్ని కళ్ళకు అడ్డుకుని పక్కన పెట్టి, ఎంతయ్యింది బాబు అని అడిగారు, రెండు రూపాయలు అని చెప్పారు, వెమ్మట వెనక జేబులో ఉన్న పర్సులోనుంచి రెండు రూపాయలు తీసి మహా ప్రసాదం మనకు దొరకటమే భాగ్యం అంటూ వద్దు అంటున్న ఆ ఆఫీసర్ చేతిలో పెట్టారు. ఆ రోజునుంచి అయన దగ్గరకు వెళ్ళాలి అంటే మనకున్న బుద్దికి చాల కష్టం అనిపించేది. అయన సంతకం పెట్టకుండా రాష్ట్రము మొత్తం మిధ ఒక్క ఫైల్ కదలదు, ముక్యంగా కాంట్రాక్టర్స్ వి. అయిన నిరాడంబరముగా, నూటికి 90 శాతము విద్యుత్ శాఖకి ఈ విధంగా వేళ్ళలో అలాగే వెళ్ళే వారు. అప్పుడప్పుడు పైన ఉన్న financial officer చెప్పినట్టు చెయ్యాల్సి వచ్చేది, అల చేసినప్పుడు అయన బాధని మనము ముఖం మిధ చూడొచ్చు. ఆఖరికి రిటైర్ అయ్యిన రోజు వరుకు, APSRTC బస్సు లోనే ఆఫీసు కి ఇంటికి వెళ్ళే వారు.
మనలో చాల మంది అతడిని చూసి చాతకాని వారు సొంత వారికీ కూడా ఏమి చేసుకోలేదు, సొంత వారికీ చేసుకోకపోతే బయట వారికీ ఏమి చేస్తారు అని నరం లేని నాలుక, స్వార్ధం ఆలోచించే మెదడుతో అనుకోవచ్చు కాని కొంత మందికైన నిజాయతిగా ఉంటె, మనకు తెలిసిన వారు మనల్ని గుర్తు పెట్టుకుంటారు, నాలాంటి వాళ్ళకు ఉదాహరణ గా అవుతారు, కనీసం సమాజం లో కొంత మార్పు రావటానికి దోహదపడతారు అనేది ఆలోచిస్తే మన సమాజాన్ని ఆపగల శక్తీ ఎవరికీ లేదు,
ఏమంటారు మిత్రబృందం. సూర్యప్రకాష్ లాంటి వాళ్ళ వల్లే మన దేశం ఇంకా నడుస్తుంది, ఇలాంటి వారు చాల మంది రావాలి మన దేశం లో గుర్తించ బడాలి అని కోరుకుందాము.
tana variki dochipettadam manchitanam anipinchukune ee rojullo elanti vallu mana samajam lo unnaru, vallu chatakani varu kaaru, mana samajaniki upayoga pade varu ani chatiddamu.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.