Powered By Blogger

Sunday, June 24, 2012

Is AP heading for new Alliances

ఈ పిల్లవాడు, కృష్ణ అనే పిల్లవాడు నాకు తెలిసిన పిల్లవాడే, నేను అతడు ఈ విధమైన తప్పులు చేసి ఉంటాడు అని నేను అనుకోను, దయచేసి విచారించుకోండి, ఎన్ని రోజులైనా విచారించుకోండి, కాని 3rd డిగ్రీ మేసురస్ మటుకు వాడకండి ------ , ఈ కధ టైపు కొట్టటం ఎందుకు, మేరె చుసుకోండి. ఒక మహానేత నిసిగ్గుగా అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఇది. అది ఆయుధాలతో ఒక తోటి శాసన సబ్యుడిని చంపటానికి ప్రయత్నిస్తూ దొరికినప్పుడు. తన వాళ్ళు అయితే ఎలాంటి దిగజారుడు పని అయిన చేస్తాడు అని చెప్పటానికి చిన్న ఉదాహరణ. పది ఏళ్ళలో పోలీసు రికార్డ్లలోకి ఎక్కిన కేసులే 20 కి పైమాట. ప్రజల రియల్ ఎస్టేట్ దంధాలకు మధ్యవర్తిత్వం అందించటానికి విల్లు గాడ్ ఫాతెర్లు మరి. తరువాత రోజుల్లో కొడుక్కు పనికివస్తాడు అని అనుకున్న ప్రతి క్రిమినల్ ని జైల్నుంచి విడుదుల చేయించాడు. దానికి మరో ఉదాహరణ మన సూరి, కొండ మురళి లాంటి వారు.

ఇదేదో మన పురాణ గాధ లాగా లేదు,
ద్రుతరాస్త్రుడు గుడ్డివాడు, కొడుకు మిధ వాత్సల్యం మిన్న - మనము చెప్పుకుని మహానేత.
కొడుకు దురాసపరుడు, గర్వం పాళ్ళు ఎక్కువ, రాజ్యాధికారం జన్మ హక్కు అనుకుంటాడు -- మన యువ నేత జగన్ బాబు లాగ.
కొడుక్కి ప్రాణం ఇచ్చే మిత్రుడు, ప్రతి తప్పుని కాస్తూ, తానూ చేస్తూ పోతాడు అదేదో రాజాజ్ఞ లాగా. -- మన మంగలి కృష్ణ లాగా చాల మంది.
ప్రతిది ఆలోచిస్తూ తన తప్పులు తెలుసుకోటానికి సమయము తీసుకుని, కొత్త తప్పులు చేస్తూ పోయే మన ఆంధ్ర హజారే ధర్మరాజు -- మన TDP చంద్రబాబు లాగా.
ప్రతి దానికి ప్రతిజ్ఞ చేస్తూ నోరు పారేసుకుని అర్రర్రే అనుకునే మన భీముడు - మన CPI నారాయణ లాగా.
లక్ష్యం తప్ప మిగతావి ఏవి పట్టని మన అర్జునుడు - మన BJP కిషన రెడ్డి లాగా.
పక్క వాళ్ళు నువ్వే దిక్కు అంటే వాళ్ళు ఏది చెప్తే అది చేసే మన బలరాముడు - మన CPM రాఘవులు లాగా.
ఈ కురవులు వల్లే మనకు నష్టము వీళ్ళకు వీళ్ళకు యుద్ధం పెడితే మనకు మనుగడ అంటూ పక్కనే ఉండి పొడిచే శకుని మామ లాగా -- మన తెరాస కెసిఆర్

ఇదేదో 2014 లో జరిగే మహాభారతములగా లేదు. భారతములోలగా, మందోధరిలు, ద్రోపదిలు, ఘతోత్చాకుల పాత్రలు లాగా మన రాజకీయం కూడా రసకందాయం లో పడింది. కధ చెప్తూనే, పైన రాబోయే రోజుల్లో రాజకీయం గురించి కూడా చెప్పేసాను అని నేను అనుకుంటున్నాను. నాకు తెలియని వివరం విసిదేకిస్తే బహుమతులు లేవు, తెలుసుకుంటాను



https://www.youtube.com/watch?v=m7j7tFF3SSA&feature=player_embedded

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.