రాజకీయాల్లో విలువలు, పత్రిక స్వతంత్రం లాంటి మాటలు ఇవ్వాల్టి నాయకుల నోట్లో పెద్దగ నొప్పవు. ఆ విలువలను అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తే అదే పదివేలు.
పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి ఈ మధ్య రాజకీయాలు చేస్తున్న నాయకులూ అనబడే వాళ్ళకు ఎంతమందికి తెలుసో నాకు తెలిదు కాని అలంటి వారిగురించి తెలుసుకోవటం చాలా ముక్యము. ఇవ్వాల్టి రోజున ఒక పేపర్ లెక్కలను జప్తు చేస్తేనే నానా యాగి చేస్తున్న నాయకులూ, స్వాతంత్రానికి ముందు తరువాత కూడా ఒక రాజకీయ పార్టీపై నిషేధం పెట్టి దొరికినోల్లను దొరికినట్టు జైలులో పెట్టి రాజకీయం చేసిన పార్టీని కాపాడుకుంటూ ఇప్పటికి రాజకీయం చేస్తూ జనాలకు ఇబ్బంది వచ్చిన ప్రతి సారి ఎర్ర జెండా పట్టుకుని మేమున్నాము అని వచ్చే కామ్రేడ్లు చేసిది రాజకీయం గానే కనిపించదు. పైగా వాళ్ళు మనకోసం ఆ మాత్రం చెయ్యాల్సిందే అని హక్కు జమయిస్తము.
24 ఏళ్ళకు అంటే 1930 లోనే కమ్యునిస్ట్ పార్టీ దక్షిణ బారత దేశం విభాగం బుజాల పైన వేసుకుని పార్టీ కి జవసత్వాలు తెచ్చేందుకు పోరాడి, కేరళ కి చెందినా నమ్బుత్రిపాద లాంటి వారిని పార్టీ లోకి ఆహ్వానించి దక్షిణ బారత ఉద్యమాన్ని నడిపించారు. ఉన్న ఆస్తి మొత్తాన్ని పార్టీ కి అంకితం చెయ్యటమే కాక పిల్లలు, ఆప్యాయతలు అంటూ పక్క దరి పట్టకుండా తన నమ్మకాన్నే నిజంగా బావించి ఆ నమ్మకం సాయంతో జీవితాన్ని మలుచుకున్న మహా నాయకుడు.
ప్రజాశక్తి పత్రిక గౌరవ ఎడిటర్ గా పనిచేస్తున్న తుమ్మల సుబ్బయ్య, మా పేద తాతగారు తుమ్మల బాపయ్య గార్లకు సుందరయ్య గారితో మంచి సంబందాలు ఉండేవి. వాళ్ళ బాటలో నడుస్తున్న మా తాతకి కూడా కమ్యునిస్టు బావలు ఎక్కువే. జైలు లో ఉండే సోదరులను విదిపించుకోటానికి, ఉన్న సంతానాన్ని చూసుకుంటే జోడు బాద్యతలు మోసేవారు. మా తాత కి చుట్ట తాగే అలవాటు ఉండేది, అది పసిగట్టిన కమ్యునిస్ట్ నాయకులూ, ఆయన్ని మీ చుట్టతగే అలవాటు మంచిది కాదు, అది మానేయ్యండి, పార్టీ లో మంచి స్తాయికి వస్తారు అని చెప్పేవారట. మా తాతగారు అది కుదిరే పని కాదు, నాకున్న అలవాటే చుట్ట తాగటం, అని నిర్మొహమాటం గా మానలేదు, పదవులు అంటూ పెరగను లేదు.
ఈ చుట్టకధ ఎందుకంటే, ఒకప్పటి నాయకత్వం ఇవ్వటానికి మనిషికి ఉన్న బలహీనతలను కూడా చూసేవారు. బలహీనుడు పార్టీని ఉద్యమాన్ని పరిపూర్ణంగా నడపలేరు అని బావించే వారు. అలా బావించని వారు అందరు కాంగ్రెస్ లో చేరేవారు.
ఇవ్వాళా డబ్బు సంపదనే ద్వేయం గా రాజకీయాలు సాగుతున్నాయి. తమ లాభం మాత్రమే చూసుకునే వ్యాపార వేత్తలు, ప్రజా సేవ అంటూ రాజకీయాల్లోకి వస్తున్నారు. పని పాట లేక పక్క వారిపై జులుం చేసే వారు, రౌడీ షీట్ ఉన్నవారు రాజకీయాలు అంటూ పెరుగుతున్నారు. చుట్ట తాగే వారు రాజకీయాలకి పనికి రారు అనే స్తాయి నుంచి మద్యం వ్యాపారులే రాజకీయాన్ని తట్టుకోగలరు అనే స్తాయికి దిగజారింది మన రాజకీయం. ప్రజలు ఆలోచన సరళి మార్చుకుని, మనకి మన దేశానికీ విల్లా ఆలోచన మంచిది అనుకునే వారినే ఎన్నుకోండి, అల చేసిన యెడల దేశం రూపు రేఖలు మారటం పెద్ద కష్టం కాదు.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.