Powered By Blogger

Thursday, May 24, 2012

ఎన్ని పేజీలు రాసాము అనేది కాదు ప్రశ్న, రాసిన దాంట్లో విషయము ఉందా లేదా అనేదే ముక్యం.




మా లాయర్లకు తిరుగు లేదు, 60 పేజీల ఛార్జ్ షీట్ లో విజయ సాయి రెడ్డి మిధ రాసింది కేవలము పెజిన్నర అని పది సార్లు చెప్తే పెగిన్నర చేరిగిపోతుందా. విజయ సాయి రెడ్డి చరిత్ర ఎమన్నా రాస్తున్నారా ఛార్జ్ షీట్ లో మహాబారతం లాగ పర్వాలు పర్వాలు గా రాయటానికి. దేశంలోనే లెక్కలు రాయటములో పనిమంతుడు అంతకన్నా క్రెడిబిలిటీ ఏముంది, కావ్యాలు రాయటానికి.

పగిన్నర కాబట్టి మేము మేనేజ్ చేస్తాము, అనే విశ్వాసమే తప్ప, ఆ పగిన్నర లో రాసింది తప్పు, విజయ సాయి రెడ్డి గారు చాల మంచి వారు, ఇలాంటి తప్పులు చేసి ఉండరు అని చెప్తే బాగుండేది. అల కాకుండా మాకు క్లైంట్ కాబట్టి మేము రక్షించటానికి ప్రయత్నిస్తున్నాము అని నిసిగ్గుగా చెప్పారు లాయర్ గారు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.