కలియుగము లో ప్రపంచము అంతరించి పోతుంది అంటే ఏంటో అనుకున్న, నిన్నటికి నిన్న మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు సమాధులకు దిక్కులేకుండా పోయింది అని పురావస్తు శాఖ తమ ఆధినములోకి తీసుకుని అభివృద్ధి చేస్తాము అని చెప్తే కనీసం ఎప్పటికి లేగిసారు అనుకున్న, ఇంకోపక్క, ఖమ్మ జిల్లా లో తన అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ కి అప్పనంగా బైరటిస్ ఘనులను దోచిపెట్టి, ఆ వ్యవహారం రాజకీయాల్లో వేడి వేడిగా గొడవ జరిగి ఆ వ్యవహారం సద్దుమనకుండానే, దోచిన మనిషికి గుడి కట్టి పూజలు చేస్తున్న ప్రజలు.
ఈ 2012 లో ప్రపంచం అంతమవుతుంది అనేది నిజమైతే బాగుండు. దరిద్రం వదిలిపోతుంది. ఎలాంటివి ఇంకా ఎన్ని రోజులు భరిస్తుంది ఈ ధరిత్రి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.