Powered By Blogger

Wednesday, July 13, 2011

గెలిపించేతప్పుడు ఆలోచిస్తే గెలిచినాక వాళ్ళు ఆలోచిస్తారు

మమ్మల్ని అత్యదిక మజోరిటితో గెలిపించండి, పార్లేమేంట్ కి వెళ్లి మన తెలంగాణ వాని వినిపిస్తము అని చెప్పిన అన్న, చెల్లెళ్ళు, 158 రోజులలో పార్లేమేంట్ కి వెళ్ళింది అన్న పదకొండు రోజులు, చెల్లి పద్దెనిమిది రోజులు.
ఆంధ్ర మొత్తం ఢిల్లీ, సోనియా అంటూ తిరిగే జగన్ గారు ఏమి చేసారు అని కడప ప్రజా మల్లి గెలిపించి పర్లిఅమేంట్ కి పంపించారు. వెళ్ళాను పంపించి, రైళ్ళు రావాలి విమానాలు రావాలి అంటే ఎలా వస్తాయి.
చూడాల్సింది దేవుడు కాదు, మనం. మన రాజ్యాంగం, పైనుంచి కిందవరుకు ఒక పద్దతి లో తాయారు చేసారు. చట్ట సభలకు ఉన్న అత్యదిత్క ప్రాదాన్యత కల పని చట్టాలు తేవటం, అవి సమాజం లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాయ లేదా అని చర్చించి, ఒక దిశా నిర్దేశం చెయ్యటం.
పోయిన 10 ఏళ్ళల్లో, కేవలం MP లకు జీతాలు పెంచుదాము అనే ఒక్క విషయం తప్ప మిగిలిన దేనిపైన ఏకాభిప్రాయం లేదు, అసలు చర్చలే లేవు. మన నాయకులకి తమ ప్రాంతాలలో తమ పార్టీ బలం పెంచటం ముక్యం అయితే, సంతోషమే, అలంటి అప్పుడు, చట్ట సభలకు, ఆ సభ విశిష్టత తెలిసి, ఆ సభ గౌరవం ప్రకారం, పాల్గొని, తమ నియోజకవర్గం లోని ప్రజల వాక్కు వినిపించగల వారిని ఎంపిక చేసి, పోటి చేయించి గెలిపించి, విల్లు మీ తరుపున పార్లిమెంట్ లో మీ అవసరాలపి చర్చిస్తారు అని చెప్పవచ్చు కదా.
విల్లకి పార్లిమెంట్ కి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.