తెలంగాణా లో వరదల బిబత్సం.
కృష్ణ గుంటూరు లలో నక్సలైట్ల మందుపాతర,
ఉభయ గోదావరి జిల్లాలలో బాయంకర కరువు,
ఉత్తర ఆంధ్ర ప్రాంతంలో బయన్కరమైన వర్గపోరు,
రంగ రంగ వైభవముగా అభివృద్ధి చెందినా రతనాల రాయలసీమ.
ఈవి ఏమి అవ్వవు, తెలంగాణా ఏర్పడితే. తెలంగాణా ఆంధ్ర మేధావులు చెప్పినట్టు, ఐలాంటి పరిస్తితులు వస్తాయా అని ఆలోచిస్తే రావనే చెప్పవచ్చు. నది జలాలపై హక్కు, నది పరివాహిక ప్రాంతం లో ఉండే ప్రజలకి వారి అవసరాలకి ప్రత్యెక హక్కు ఉంటుంది. వారి అవసరాలు తిరాకే, మిగిలిన వాళ్ళ అవసరాలు తిర్చాలి. పైగా దిగువ ప్రాంతాల్లో ఉన్న డెల్టా ప్రాంతం వారికీ కొన్ని ప్రత్యెక హక్కుకు కూడా ఉంటాయి, ఎదుకంటే, నది పొంగినప్పుడు ఎక్కువగా దెబ్బతినే ప్రాంతాలు అవ్వే. తెలంగాణా లోని మేధావులు, దిగువ ప్రాంతాల వారికీ నిల్లు రావు అనే తమ ప్రత్యెక రాష్ట్ర కోరికకు ఎదురు తిరుగుతున్నారు అని బ్రమ లోకి నెట్టడం పెద్ద నెపం మాత్రమే. తెలంగాణా ప్రాంతం పాకిస్తాన్ లో లేదు, మన బారత రాజ్యాంగం ప్రకారం, సాగులో ఉన్న ప్రాంతానికి నిరు ఇవ్వకుండా, కొత్త ప్రాజెక్ట్లు కడతాము అంటే, సెంట్రల్ గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు. పైగా దిగువ ప్రాంతాలవారికి పంట పండించాల్సిన అవసరం ఏముంది. ఈప్పుడు నడుస్తున్నట్టు, ఎలాంటి పన్ను లేకుండా, తెలంగాణా మరియు ఇతర ప్రాంతాలకు తక్కువ ధరకు అమ్ముతున్నభియ్యం, మన పక్క రాష్ట్రము తమిళనాడు కు అమ్ముతున్నట్టు ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. ఐప్పటి వరుకు పది బస్తాలు అమ్మితే వచ్చే లాభం రేపు ఆరు బస్తాలకే వస్తుంది.
ఇంకో పక్క ఇప్పటివరుకు కోస్టల్ ప్రాంతం వారు, సముద్ర ప్రాంతాన్ని సరిగ్గా వాడుకోలేదు అనే అనుకోవాలి. వారికీ మండి దానిపై పడితే, బెంగాల్ దిది కి చాపల కుర ఉండదు, తమిళ అమ్మ కి భియ్యం ఉండదు, జపాన్ వాడికి రొయ్యల పులుసు ఉండదు. పోనీ తెలంగాణా వారు నిల్లు ఇవ్వం అంటే, ఇప్పుడు నిల్లు లేని ప్రాంతాల్లో ప్రజలు అదేదో వ్యాపకం లాగా చేస్తున్న వర్గపోరు, నక్షలిసమ్ ని భారి స్తాయిలో మొదలుపెడితే, మిగిలిన, ఇప్పుడు చేస్తున్న వారికంటే చాల ప్రొఫెషనల్గా మొదలెడితే, ఆ కధే వేరు.
సొంత రాష్ట్రము అంటూ ప్రాజెక్ట్లు కట్టుకుని వ్యవసాయం చేసి, వ్యాపారాలు చేసి సంపాదించిన వాళ్ళు అందరు వీళ్ళకు చందాలు ఇవ్వాలి. పని మారుతుందే తప్ప, రాబడి మారదు, తగ్గదు, పైగా పెరుగుతుంది.
రేపు రాష్ట్రము ఏర్పడగానే, మాకు కావాల్సిన నిల్లు వాడుకుంటాము, ఎక్కువ అయితే మీ పైకి వదిలేస్తాము అంటే ఊరుకోరు, ప్రతి సంవత్సరం వరద సహాయముగా పైకం వాసులు చేసిన చేస్తారు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.