రాష్ట్రము లో తెలంగాణ కోరుకునే వారు ఉన్నారా, తెరాస పార్టీ అభిమానులు ఉన్నారా, ఎందుకంటే రెండిటి లక్ష్యాలు వేరు, కోరికలు వేరు, కుంపట్లు వేరు.
దేశం లో BJP మద్దతు కావాలి తెలంగాణ ఏర్పాటుకి, రాష్ట్రము లో MLA సీట్ కావాలి, రాజీనామా చెయ్యటానికి, ప్రజలను పక్క దారి పట్టించటానికి.
పార్లమెంట్ లో సుష్మ స్వరాజ్ గొంతును వాడుకుని తమ గోడును వినిపించే తెలంగాణ వాదులు, రాష్ట్రము లో ఒక MLA సీట్ ని వాళ్ళకు వదలలేరా. సుష్మ స్వరాజ్ వీడియోలు వాడుకుని మా కోసం BJP నాయకులూ కష్టపడుతున్నారు అని అదేదో దేశం మొత్తంమీద మాకు మద్దతు ఉంది అని చెప్పుకునే వాదులు, వాళ్ళకు మద్దతు గా నిలవలేర.
తెలంగాణా వాదంతో పరకాల సీట్ లో కస్టపడి BJP ని గెలిపించాలేరా, నాటకాలు కట్టిపెట్టి నిజయతిగా మాట్లాడితే, మనకు కావాల్సింది ఏంటి. మనతో ఉండే వాళ్ళను గెలిపించుకోవటం మిత్రుత్వం కాదా.
లేక తెలంగాణా వాదం లో బలము లేదా, తనతో పటు పోరాడే BJP అబ్యార్ధిని గెలిపించుకోలేరని తెరాస వాల్లు చెప్పే సోదిని తెలంగాణా వాదులు ఒప్పుకుంటున్నార. ముసుగు తీసి బయటకి రండి, కొట్టేసుకుందాం.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.