అప్పటికి నాకు 5 ఏళ్ళు. ఏదైనా ఎక్కువగా ఉంటె వచ్చే అరిష్టం తెలుసుకోటానికి పెద్దగ సమయం పట్టలేదు. కృష్ణ నది వొడ్డున పెద్ద ఇంట్లో ఉండే మాకు, ఎప్పుడు పేకాట లో ఓడిపోయి, డబ్బులు కట్టలేక, అటు నుంచి ఇదుకుంటూ వచ్చి మా ఇంటి పక్కనుంచి విజయవాడ లోకి పరిపోఎవల్లె తప్ప, నిల్లు తెచ్చే కష్టాలు ఇంకా ఏమి ఉండవు అనుకునే రోజులు. అప్పుడే దివిసీమ ఉప్పెన వచ్చి చాల మందికి ఉంటానికి ఇల్లుకూడా లేక తలదాచుకోను ఉరురా తిరుగుతూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ కి వెళ్లి హోటల్ వ్యాపారం చేద్దాము అనుకుని పెట్టిన హోటల్లు అన్ని కొట్టుకుపోయి మల్లి సంవత్సరానికే హైదరాబాద్ కి తిరుగుప్రయాణం చెయ్యాల్సి వచ్చింది.
Good you reminded Andhras ki dochukutintam teppa vere yedi ledu anukuni gaggolu pedutunnavariki.Ye vijeta venalaina i5 yesr krishi vuntundi Yedi virike radu ani telusukunte baguntundi
ReplyDelete