Powered By Blogger

Monday, September 19, 2011

Can we consider them LEADERS to LEAD a Movement?

తెలంగాణ అంటూ పోరాడే నేటి రాజకీయ నాయకుల్లో అందరు రాజకీయాల్లో క్రియాసిలంగా ఉన్నవారే. రాష్ట్రములో ఉన్నత పదవులు అనుభవించిన వారె, మల్లి ఇంకో మాట అంటూ మాటలు మార్చేది వాళ్ళే, వాళ్ళు మనకు నాయకులూగా పనికి వస్తారా లేదా అనేది ఆలోచించము. ఉన్నత పదవుల్లో ఉండి కూడా తమ నియోజకవర్గం లో ఏ పనులు చేసారో అడగం, ఏది చెప్తే అది నమ్మాము, నమ్ముతాము, నమ్ముతూనే ఉంటాము, కేంద్ర పదవులు అనుభవించన ఘనులు ఉన్నారు, రాష్ట్ర పదవులు అనుభవించిన వారు ఉన్నారు, అసలు ఏమి చేసారు ప్రజలకోసం, లేదా తమ కోసం అని పది నిమషాలు మాట్లాడమంటే ఒక్కరికి నోరు మెదలదు. వీళ్ళని నాయకులూ అని కూడా అంటారా.

కే. చంద్రశేఖర్ రావు - తెలంగాణ రాష్ట్ర సమితి - రాజకీయ అనుభవం - 29 సంవత్సరాలు.
నాగం జనార్ధన్ రెడ్డి - తెలంగాణ నగారా - రాజకీయ అనుభవం - 33 సంవత్సరాలు.
జీవన్ రెడ్డి - కాంగ్రెస్ - రాజకీయ అనుభవం - 29 సంవత్సరాలు.
కే. కేశవ రావు - కాంగ్రెస్ - రాజకీయ అనుభవం - 39 సంవత్సరాలు.
ఎర్రబెల్లి దయాకర్ రావు - తెలుగు దేశం - రాజకీయ అనుభవం - 17 సంవత్సరాలు (డౌట్)
పోచారం శ్రీనివాస్ రెడ్డి - తెలంగాణ రాష్ట్ర సమితి - రాజకీయ అనుభవం - 29 సంవత్సరాలు.
జానా రెడ్డి - కాంగ్రెస్ - రాజకీయ అనుభవం - 29 సంవత్సరాలు.
దేవేందర్ గౌడ్ - తెలుగు దేశం - రాజకీయ అనుభవం - 20 సంవత్సరాలు.
శ్రీధర్ బాబు - కాంగ్రెస్ - రాజకీయ అనుభవం - 13 సంవత్సరాలు - తండ్రి శ్రీపాద రావు.
వేణుగోపాల చారి S - తెలిదు - రాజకీయ అనుభవం - 20 సంవత్సరాలు.
సంతోష్ రెడ్డి - తెలిదు - రాజకీయ అనుభవం - 42 సంవత్సరాలు.
మధు యాష్కి - కాంగ్రెస్ - రాజకీయ అనుభవం - 7 సంవత్సరాలు.
పొన్నం ప్రభాకర్ - కాంగ్రెస్ - రాజకీయ అనుభవం - 24 సంవత్సరాలు.
v హనుమంత రావు - కాంగ్రెస్ - రాజకీయ అనుభవం - 32 సంవత్సరాలు.
కడియం శ్రీహరి - తెలుగు దేశం - రాజకీయ అనుభవం - 22 సంవత్సరాలు.
దామోదర్ రాజ నరసింహ - కాంగ్రెస్ - రాజకీయ అనుభవం - 22 సంవత్సరాలు- తండ్రి రాజ నరసింహ.
జైపాల్ రెడ్డి - కాంగ్రెస్ - రాజకీయ అనుభవం - 42 సంవత్సరాలు.
గుట్ట సుకేందర్ రెడ్డి - కాంగ్రెస్ - రాజకీయ అనుభవం - 33 సంవత్సరాలు.
జి. వెంకటస్వామి - కాంగ్రెస్ - రాజకీయ అనుభవం - 55 సంవత్సరాలు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.