ఒకప్పుడు, సుష్మ స్వరాజ్ గారు అంటే చాలా గౌరవం ఉండేది. పెద్ద న్యాయవాది, మంచి ఉపన్యసకరి, కాని, 1999 లో సోనియా గాంధీ గారు బళ్ళారి, కర్ణాటక లో పార్లమెంట్ కి పోటి చేసినప్పుడు, పది రోజుల్లో కన్నడ బాష నేర్చుకొని, నేను భారతియురలిని, ఈ నియోజకవర్గాన్ని నెంబర్ 1 చేస్తాను అని చెప్పి, వాడిన తరువాత, పట్టించుకోలేదు సరికాద సోనియా గాంధీ గారు రాజీనామా చేసిన తరువాత ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని, బళ్ళారి లో పోటి చేసి గెలిచి అభివృద్ధి చేస్తే, గౌరవం ఇంక చాలా పెరిగేది. కాని అది జరగలేదు.
కత్తి ఎవ్వల కూరగాయలు కొస్తుంది కదా అని సంతృప్తి పడాలో, రేపు చెయ్యి కొస్తుంది అని కంగారు పడాలో మీరే చెప్పాలి. నాకు సుష్మ స్వరాజ్ మరియు ప్రమోద్ మహాజన్ పై చాలా నమ్మకాలూ ఉండేవి కాని, వారు వాటిని నిలుపుకోలేదు.
హర్యానా ప్రాంతానికి చెందినా, సుష్మ స్వరాజ్ గారు, అక్కడనుంచి రెండు పర్యలలు మంత్రిగా పని చేసిన మాటకారి. హర్యానా కి పంజాబ్ కి ఉమ్మడి రాజధానిగా ఛన్దిగర్హ ఉన్న సంగతి తెలిసిందే. 1986 లో రాజీవ్-లోన్గోవాల్ Accord ప్రకారం చన్దిగర్హ ని పంజాబ్ కి కేటాయించారు. కేటాయించక ముందు, తరువాత అదే హర్యానా కి మినిస్టర్ గా పనిచేసిన సుష్మ గారు, హర్యానా కి ఇప్పటి వరుకు సొంత రాజధాని ఎందుకు నిర్మించుకోలేదు, లేఖ కాలేకపోయారు. తరువాత కేంద్ర మంత్రి, రాజ్యసభ, లోక్సభ కి కూడా ఎన్నికయ్యారు.
వారి ఆలోచన, మాట ప్రజలకి అర్ధమయితే, రేపు ఆంధ్ర ప్రాంతం వారికీ, అసలు రాజధాని లేని రాష్ట్రానికి చెందినా అమ్మగారు ఈ దిశా నిర్దేశం చూపిస్తారు, వాళ్ళ రాష్ట్రము లాగ ఇంకో రాష్ట్రము రాజధాని లేకుండా పోవల్సిందేనా.
కర్ణాటక లో ఆడిన డ్రామా చాలు, విశ్వసనీయత లేని వారు ఎన్ని మాటలు మాట్లాడితే ఏమిటి. రాసే మీడియా కు, చదివే ప్రేక్షకుడికి వినోదం తప్ప.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.