వస్తే తెలంగాణ, చస్తే దినం రోజున ఫ్రీ భోజనం అనుకునే తెలంగాణా నాయకులకు ఏమి తెలుస్తుంది కష్టపడి పిల్లలను చదువుకు పంపించే తల్లి తండ్రుల యాతన.
కెసిఆర్ నిరహరదిక్షలో పులిపై స్వారికి ఎక్కినా సోనియా ఇంకా పులిని దిగకముందే, కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేస్తే మేము కూడా చేస్తాము, అలా చేస్తే రాజకీయ సంక్షోభం వస్తుంది అని చెప్పి పులి పైకి ఎక్కిస్తానికి ప్రయత్నించిన TDP కోరిక నెరవేరింది. ఇప్పుడు ఒక్కరు కంటే ఎక్కువ మంది కుర్చోలేని పులిపైకి తెలంగాన కాంగ్రెస్ లీడర్లు అందరిని కుర్చోపెట్టారు. సాదించకుండా దిగితే, మల్లి లెగవ లేరు, పైన ఎక్కువ సేపు కూర్చోలేరు.
ఇప్పటివరుకు తెలంగాణ అంటే తామే అనే తెరాస కి కూడా ఎప్పుడు TDP కలుపుకుపోవాల్సిన పరిస్తితి.
తెలంగాణలో ప్రాణం పోయిన TDP వేచి చూసి, ఇప్పుడు ప్రజల్లోకి తిరిగే స్తాయికి చేరింది, ఇప్పుడు కాంగ్రెస్ MLA రాజీనామా వెనక్కి తీసుకోవాలి అంటే, దానికి అడ్డు TDPనే. తెలంగాణ పైన కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన స్తితికి వచ్చింది అంటే దానికి కారణం TDP అని రాజకీయం తెలిసిన ఎవరికీ అయిన తేలికగా అర్ధం అవుతుంది. తెలంగాణ ప్రజల TDP ని జరిపోకుడా చూసుకోవాల్సిందే, ఇంకా కెసిఆర్ చేతిలోనే తెలంగాణ ఆట ఉంది అనుకుంటే అది రాజకీయ అవగాహనా లేకపోవటమే.
దోపిడీదారులు, పెట్టుబడిదారులు అని దేప్పిపోదిచిండు చాలు, విసలంధ్ర ఏర్పడిన 1956 నుంచి ఎప్పటివరుకు మన రాష్ట్ర బుడ్జెట్, మన రాష్ట్రము కర్చుపెట్టిన ప్రతి పైసా లెక్క చూడాలి, విడిపోయిన పర్వాలేదు, కలంకంతో విడిపోవడం సబబు కాదు, ఆంధ్ర ప్రాంతం దోచితే నయ పైసలతో సహా కట్టాలి, అలాగే తెలంగాణ లోనే ఎక్కువ కర్చుపెడితే, నయ పైసలతో సహా వసూలు చెయ్యాలి
అల చెయ్యకపోయినా యెడల, పాత సినిమాలో ఏడో తరగతి లో చదువు మానేసి, పొలం పనులు చేసి, తమ్ముడిని చెల్లెల్ని చదివించి పైకి తెచ్చిన తరువాత, అన్న ఆస్తిలో భాగం అడిగిన చందంగా ఉంటుంది, మన రాష్ట్ర విభజన.
ఎవరి పాలనలో ఈ అన్యాయం జరిగిందో తెలుసుకుని వారిని ఆంధ్ర ప్రాంతపు ద్రోహులుగా ప్రకటించి, వారి కుటుంబాన్ని రాష్ట్ర బహిష్కరణ విదించాలి.
ఎవరి పాలనలో ఈ అన్యాయం జరిగిందో తెలుసుకుని వారిని ఆంధ్ర ప్రాంతపు ద్రోహులుగా ప్రకటించి, వారి కుటుంబాన్ని రాష్ట్ర బహిష్కరణ విదించాలి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.